కొడంగల్ లో ‘సర్’ 100 శాతం పూర్తి :  డీసీసీ ప్రెసిడెంట్ధారాసింగ్

కొడంగల్ లో ‘సర్’ 100 శాతం పూర్తి :  డీసీసీ ప్రెసిడెంట్ధారాసింగ్

కొడంగల్, వెలుగు: కొడంగల్​నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్​రివిజన్(సర్​)100 శాతం పూర్తయినట్లు డీసీసీ ప్రెసిడెంట్​ధారాసింగ్​ తెలిపారు. గురువారం పట్టణంలోని సీఎం రేవంత్​రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎల్​వోలు, బీఎల్​ఏలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజల సమష్టి కృషి వల్లే ‘సర్’ సక్సెస్​అయిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్​ చైర్మన్ ప్రశాంత్, వైస్​చైర్మన్ శంకర్​నాయక్​తదితరులు పాల్గొన్నారు.